ఖమ్మం జిల్లా కేంద్ర వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు నిర్వహణకు సహకరించాలని శాంతి కమిటీ సంబద్రి గణేష్ ఉత్సవ కమిటీ మండపాల నిర్వహకులతో సమన్వయ సమావేశంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ నిర్వహించారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు నిమజ్జన కార్యక్రమాన్ని శాంతి సామరస్యాన్ని కాపాడుకుంటూ భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానున్న గణేష్ నవరాత్రుల ఉత్సవాల కోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నామని వారు వెల్లడించారు