ముఖ్యకార్యనిర్వాహణాధికారి,జిల్లా ప్రజాపరిషత్, కాకినాడ వి.వి.వి.ఎస్. లక్ష్మణ రావు మండల ప్రజా పరిషత్ కార్యలయము గండేపల్లి నందు బుధవారం రికార్డులను పరిశీలించినారు. రికార్డులు సక్రమముగా నిర్వహిస్తున్నారని సంతృప్తి వ్యక్త పరిచారు. మరియు గండేపల్లి గ్రామ పంచాయతి నందు SWPC షెడ్ పరిశీలించి, షెడ్ నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. మరియు అన్నీ గ్రామ పంచాయతీలలో షెడ్ లను యిదే మాదిరిగా సక్రమముగా నిర్వహించాలని తెలియజేసినారు.