గద్వాల జిల్లాలో సీఎంఆర్ వడ్ల మిల్లర్ల కుంభకోణం వెనుక అనేక రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని నాణ్యమైన బియ్యాన్ని పేదలకు అందే విధంగా జిల్లా అధికారులు చర్యలు తీసుకొని అక్రమాలకు పాల్పడుతున్న మిల్లర్లపై పీడియాక్ట్ కింద కేసు నమోదు చేయాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యాలయంలో సమితి నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా చైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్ శనివారం మధ్యాహ్నం డిమాండ్ చేశారు.