మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని ముట్రాజ్ పల్లి గ్రామంలో ఆకుల శ్రీనివాస్ ఇంట్లో వారం రోజుల క్రితం గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసం కావడంతో బాధితులు తీవ్ర ఆర్థిక నష్టం జరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. తమన ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు