మెదక్ జిల్లా రాంపూర్ శివారులో నేషనల్ హైవే 161 వద్ద మంగళవారం ఆగి ఉన్న సంగారెడ్డి డిపోకు చెందిన బస్సునుకు చెందిన కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ క్రమంలో బస్సు డ్రైవర్ తో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.