Download Now Banner

This browser does not support the video element.

41 వేల స్కూళ్ళకి సన్న బియ్యం సరఫరా మంత్రి నాదెండ్ల

India | Sep 12, 2025
రాష్ట్రంలోని 41 వేల ప్రభుత్వ పాఠశాలలు నాలుగువేల హాస్టలకు భోజనానికి సన్న బియ్యం సరఫరా చేస్తున్న ఘనత దేశంలో ఈ ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు శుక్రవారం ఆయన కాకినాడలో మాట్లాడారు అద్భుతమైన పంట పండిందన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు రైతులు పూర్తి సహకారం అందిస్తున్నారని ప్రశంసించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us