వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని కంకల్ గ్రామంలో సోమవారం మద్యం తయారీ కంపెనీ నీ తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించి ముడి సరుకు ఉత్పత్తి అవుతున్న మద్యం అక్కడి నుండి డిపోలకు సరఫరా అవుతున్న లిక్కర్ రికార్డులను పరిశీలించారు.కంపెనీ ఉత్పత్తి విధానం, నాణ్యత ప్రమాణాలు, పర్యావరణ పరిరక్షణ చర్యలు, కాలుష్య నియంత్రణ చర్యలపై మంత్రి జూపల్లి కృష్ణారావు వివరాలు తెలుసుకున్నారు. అలాగే స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో సంస్థ పాత్ర ఏమిటో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం తయారీ, విక్రయాల్లో ప్రభుత్వ నియమావళిని కచ్చితంగా పాటించ