నిర్మల్ జిల్లా బాసర మండలంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పర్యటించారు.మండలంలోని బిద్రేల్లి వద్ద రెండు రోజుల క్రితం బిద్రేల్లి వాగు పొంగి ప్రవహించడంతో భైంసా-నిజామాబాద్ జాతీయ రహదారిపై నుంచి ప్రవహించాయి.బిద్రేల్లి వాగు పొంగి ప్రవహించడంతో నష్టపోయిన పంటలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. అక్కడే రైతులు, గ్రామస్తుల వద్ద వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం బాసర గోదావరి పై వరద ఉదృతి గురుంచి సంబంధించిన అధికారుల వద్ద వివరాలు అడిగి తెలుసుకున్నారు.గోదావరి కి ఆనుకొని త్రాగు నీటి పంపు హౌస్ ఉండడంతో ఎప్పటికప్పుడు నీటిని పరిశీలించి,మిషన్ భగీరత ద్