మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు మండల కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయం వద్ద, బట్టలు దండంపై అరేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్కు గురై, తోరూర్ పట్టణానికి చెందిన ఓరుగంటి శైలజ అనే 35 సంవత్సరాల వివాహిత మృతి చెందింది, దీంతో బంధువులు కన్నీరు మున్నీరయ్యారు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.