నగరంలోని బుధవారం స్థానిక తోటపాలెం షిరిడి కాలనీ అరకు కాపీ గింజలతో తయారు చేసిన గణపతయ్య భక్తులకు దర్శనం ఇచ్చాడు. ప్రకృతి సిద్ధంగా వినాయకుడిని చేయాలని ఉద్దేశంతో నెల రోజులుగా కష్టపడి మట్టి గణపతి అరకు నుండి పది కిలోల కాఫీ గింజలు తెప్పించి అద్దినట్లు నిర్వాహకులు వెల్లడించారు. గతంలో నెమలిపించాలతో గణపతి ఏర్పాటు చేశామని ఇప్పుడు అరకు కాఫీ గింజలకు తెప్పించి గణనాథుని తయారు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు భక్తులు వచ్చి గణనాథుని దర్శించుకొవాలని నిర్వాహకులు కోరారు .