లేడీ డాన్ అరుణపై ఇటీవల నెల్లూరులోని నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. గన్నుతో వ్యక్తిని బెదిరించింది అంటూ ఆమెపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అరుణకు గన్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానివే పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ శాఖలో అరుణతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తులు ఎవరా అనే దానిపై పోలీసులు రహస్యంగా విచారణ జరుపుతున్నారు. అరుణకు గన్ ఎక్కడి నుంచి వచ్చింది..? అరుణ వెనుక ఎవరున్నారు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.