Rampachodavaram, Alluri Sitharama Raju | Aug 30, 2025
వినాయక నిమజ్జనంలో కమిటీ నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలని రాజవొమ్మంగి సీఐ గౌరీ శంకర్ అన్నారు.రాజవొమ్మంగి పోలీస్ సర్కిల్ పరిధిలో 58 వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారని, ఆదివారం నుంచి జరగనున్న నిమజ్జనం కార్యక్రమలు పోలీసుల పర్యవేక్షణలో జరుగుతాయన్నారు. జాగ్రత్తలు పాటించకపోతే కమిటీ నిర్వహకులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.