మహిళలకు ప్రభుత్వ బస్సులలో ఉచితముగా ప్రయాణించుటకు అనుమతుల కల్పించిన ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆమదాలవలస పట్టణంలో ఆటో డ్రైవర్ యూనియన్లు రోడ్లపై నిరసన వ్యక్తం చేశారు.మహిళలకు ఉచిత బస్సు అవకాశం కల్పించడం వలన మా యొక్క జీవనాధారమైన ఆటోలుకు ప్రయాణకులు ఎవరూ రాకపోవడంతో మా 50 లక్షల కుటుంబాలు రోడ్డుపై పడ్డాయని ఆటో డ్రైవర్లు తెలిపారు. మాకు నెలకి 20 వేల రూపాయలు ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవాలని ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని ఆటో డ్రైవర్ తెలిపారుఆటో డ్రైవర్లు సంఘీభావంగాతెలిపిన మాజీ స్పీకర్, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం