Download Now Banner

This browser does not support the video element.

నల్గొండ: కల్వర్టును ఢీకొని పల్టీ కొట్టిన లారీ ఇద్దరికీ గాయాలు

Nalgonda, Nalgonda | Sep 3, 2025
నల్లగొండ జిల్లా: నల్లగొండ బైపాస్ రోడ్డులో నార్కట్పల్లి అద్దంకి హైవే పై లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. బుధవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అతివేగంతో డ్రైవర్ అదుపుకోల్పోయి కల్వర్టును ఢీకొట్టాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు .ప్రమాద దృశ్యాలు సిసి కెమెరాలు రికార్డు అయ్యాయి.
Read More News
T & CPrivacy PolicyContact Us