Download Now Banner

This browser does not support the video element.

ఆందోల్: అందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలోని నాందేడ్ అకోలా ప్రధాన రహదారి విస్తీర్ణంలో భాగంగా అడ్డుగా ఉన్న భారీ వృక్షాలు తొలగింపు

Andole, Sangareddy | Feb 12, 2025
సంగారెడ్డి జిల్లా ఆందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలోని నాందేడ్ అకోల ప్రధాన రహదారి విస్తీర్ణానికి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ రహదారి విస్తీర్ణంలో భాగంగా దారికి ఇరువైపుల అడ్డుగా ఉన్న భారీ వృక్షాలను బుధవారం తొలగిస్తున్నారు. ఈ ప్రధాన రహదారికి ఇరువైపులా అందంగా, ఆహ్లాదకరంగా కనిపించిన భారీ వృక్షాలు రోడ్డు విస్తరణలో తొలగించడంతో రహదారి బోసిపోయినట్టు అనిపిస్తుందని స్థానికులు వాపోతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us