టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ రావు మీడియా సమావేశం.స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సీఎం చంద్రబాబు కృషి.ప్లాంట్ లో 50శాతం ఉద్యోగాలు స్థానికులకే కేటాయించాలి.ఎప్పటి నుంచో పని చేస్తున్న నిర్వాసితులను తొలిగించడకుండా కొనసాగించాలి.కాంట్రాక్టు కార్మికుల భవిష్యత్‌పై ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ హామీ.విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారని, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు వెల్లడించారు. యాజమాన్యం చేపడుతున్న సింగిల్ విండో కాంట్రాక్టర్ విధానానికి ప్రభుత్వం వ్యతిరేకత కాదని స్పష్టం చేశారు