జగిత్యాల రూరల్ మండలం తకళ్లపెల్లి గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయంలో హరీష్ అనే యువకునికి చెందిన RX 200 బైక్ షర్ట్ సర్క్యూట్ తో పూర్తిగా దగ్ధం మైంది బైక్ పై ప్రయాణితున్న సమయంలో ఒక్కసారిగా బైక్ నుండి వచ్చిన పోగా రావడంతో గమనించి బైక్ నిలిపివేసిన హరీష్, ఒక్కారిగా ఎగిసిపడిన మంటలు ఈ విషయం తెలుసుకున్న ఘటన స్థలానికి చేరుకొని మంటలర్పిన ఫైర్ సిబ్బంది.