నిజాంసాగర్ ప్రాజెక్టు ఒక గేట్ ఎత్తివేత,దిగువకు నీటి విడుదల.... కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్ట్ కు ఇన్ ఫ్లో కొనసాగుతుంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రాజెక్ట్ లోకి 4564 ఇన్ ఇన్ ఫ్లో కొమాగుతుంది. ప్రాజెక్ట్ ఒక గేట్ ను ఎత్తి దిగువకు 4564 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్ట్ అధికారులు విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు ప్రస్తుతం 1404.44 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 17.802 టిఎంసి ల కాగ ప్రస్తుతం 16.993 టిఎంసి లకు చేరుకుందని ప్రాజెక్ట్ అధికారులు నీటి మట్టం వివరాలను వెల్లడించారు..