కోటబొమ్మాళిలోని నిమ్మాడలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.అనంతరం డ్రోన్ ద్వారా నానో యూరియా, నానో DAP పిచికారీ చేశారు. వ్యవసాయ జేడీ త్రినాధ్, రైతులు పాల్గొన్నారు.