పార్లమెంటు ఎన్నికల సందర్భంగా జడ్చర్ల పట్టణ కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిలు పాల్గొన్నారు, కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎంపీ ఎన్నికలలో బుద్ధి చెప్పే రోజు వచ్చిందని ఆయన అన్నారు.