సంజీపురం గ్రామంలోనే భూ తగాదాల వలన ఘర్షణ చోటు చేసుకున్నట్లు బాధ్యతరాలు ఉమాదేవి పోలీసులను ఆశ్రయించారు. బుధవారం సాయంత్రం మూడు గంటల 50 నిమిషాల సమయంలో గొడవపడినట్లు బాధ్యతరాలో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తేలాల్సి ఉందన్నారు.