Download Now Banner

This browser does not support the video element.

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నెల్లూరు కు చెందిన వాకాటి నియామకం

India | Aug 28, 2025
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వాకాటి బీజేపీలో 14 మందికి రాష్ట్ర అధికార ప్రతినిధులుగా అవకాశం కల్పించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన వాకాటి నారాయణరెడ్డిని అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. నెల్లూరు జిల్లాలో మంచిపట్టున్న నాయకుడిగా ఆయనకు పేరు ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us