ప్రకాశం జిల్లా ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో 80 ఫిర్యాదు అందినట్లుగా ఎస్పీ కార్యాలయం సోమవారం రాత్రి ప్రకటించింది. ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జిల్లా నలుమూలన నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై ఎస్పీకి అర్జీలు అందించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి అర్జీదారుల సమస్యలకు పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ దామోదర్ అన్నారు.