రాబోయే గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం అందాజా నాలుగు గంటల సమయంలో మక్తల్ పోలీస్ అధికారులు సిఐ రామ్ లాల్, ఎస్ఐ భాగ్యలక్ష్మి రెడ్డి, ఎంఆర్ఓ, ఎంపిడిఓ, మున్సిపల్, మరియు విద్యుత్ అధికారుల బృందం గణేష్ మార్కును పరిశీలించి ఆ మార్గంలో ముందస్తు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించారు.