సాంఘిక సంక్షేమ హాస్టల్లో సమస్యలను పురస్కరించాలని కోరుతూ కర్నూల్ లో యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 12 గంటలు కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సాంఘిక సంక్షేమ హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు. ఓర్వకల్లు SC హాస్టల్లో 3 వారాల క్రితం ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు, బాధ్యత వహించని వార్డెన్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.RDO స్పందించి హామీ ఇచ్చారు.