Download Now Banner

This browser does not support the video element.

నారాయణపేట్: మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కొలువతున్న రైతుల రాస్తారోకో

Narayanpet, Narayanpet | Aug 29, 2025
మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులు శుక్రవారం కానుకుర్తి గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు రైతులకు తెలుప కుండా సర్వే చేయడానికి వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అధిక మొత్తంలో అక్కడికి చేరుకున్నారు. పోలీసులు వెళ్లిపోవాలని రైతులు అంటున్నారు. తమకు సరైన పరిహారం ఇవ్వాలని రైతులు కోరుచున్నారు. ఎత్తిపోతల పథకానికి మేము రైతులం వ్యతిరేకం కాదని రైతులు తెలుపుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us