మూసారంబాగ్ బ్రిడ్జి మీదకు వరద నీరు చేరింది. హిమాయత్ సాగర్ నుంచి తొమ్మిది గేట్లు తెరవడంతో వాన పడుతుంది వరద నీరు పోటెత్తింది. దీంతో మూసి లోకి క్రమంగా పడతా నీరు చేరడంతో మూసరాంబాగ్ బ్రిడ్జి మీదకు వరద నీరు చేరింది. ఇప్పటికే ఇరువైపులా ట్రాఫిక్ పోలీసులు వాహన రాకపోకలను నిలిపివేసి భారీకేడ్లు వరద తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు గురువారం ఉదయం తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.