పామర్రు మండలం కురుమద్దాలి కళ్యాణ మండపంలో జరిగిన కృష్ణాజిల్లా మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు జరుగుతుంది అని అన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంచార్జ్ తాడిశెట్టి నరేష్ వారితో పాటు నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.