వికారాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది భర్తను రాయితో కొట్టి చంపిన భార్య, వికారాబాద్ జిల్లా కోటిపల్లి మండల పరిధిలోని రాంపూర్ గ్రామం చెందిన రామచంద్రయ్య ను రాత్రి ఇంటిముందు పడుకున్నా తర్వాత భార్య సుజాత పెద్ద బండరాయి తలపై వేయడంతో అక్కడికక్కడే మృతి చెందిన రామచంద్రయ్య. సోమవారం భార్య సుజాతను దారుర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు.