కాకినాడ రూరల్ ఎన్టీఆర్ బీచ్ వద్ద ప్రదర్శనకు ఉంచిన టి యు 142 ఎమ్ యుద్ధ విమానం మూతబడింది గతంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం కాకినాడ వైజాగ్ కి యుద్ధంలో వినియోగించని విమానాలను పంపించింది ఇది కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో 2023లో సందర్శనార్థం విమానాన్ని ఇక్కడ ఉంచారు కానీ ప్రజలకు సందర్శనం కల్పించడం లేదు లోపల పరికరాలు చుట్టుపడుతున్నాయి దీన్ని పూర్తిస్థాయిలో వినియోగంలో తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.