40నేత్రదాన పకోత్సవం సందర్భంగా చిత్తూరు నగరం గాంధీ విగ్రహం వద్ద మంగళవారం ఉదయం అపోలో ఆసుపత్రి వైద్య విద్యార్థులచే అవగాహన ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనిషి చనిపోయిన తర్వాత కూడా జీవించాలంటే మన నేత్రాలు ఇతరులకు దానం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు ప్రతి మనిషి చనిపోయిన ఎనిమిది గంటల లోపల తమ ఆవయావలను దానం చేయచ్చని ఈ సందర్భంగా వారు తెలిపారు