Download Now Banner

This browser does not support the video element.

వనపర్తి: జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజించాలి: జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్

Wanaparthy, Wanaparthy | Aug 26, 2025
వనపర్తి జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకల్లో భాగంగా ప్రతి ఒక్కరి ఇంట్లో మట్టి గణపతిని పూజించాలని పిలుపునిచ్చిన వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్ ఖిమ్య నాయక్. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలో మట్టి గణనాధుని ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రతిమలను స్వీకరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us