Download Now Banner

This browser does not support the video element.

ఇల్లంతకుంట: కందికట్కూరు గ్రామంలోని ఎంపీపీ ఎస్ పాఠశాలలో టీచర్లను నియమించాలని నిరసన వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు....

Ellanthakunta, Rajanna Sircilla | Sep 21, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని కందికట్కూరు గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో టీచర్స్ ని వెంటనే నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం మద్య్హనం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులందరూ కందికట్కూరు బస్టాండ్ చౌరస్తాలో ఫ్లకార్డ్స్ తో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షులు బత్తిని కావ్య మాట్లాడుతూ స్కూల్ ప్రారంభంలో ముగ్గురు ఉపాధ్యాయులు ఉండేవారని చెప్పారు. ఆ తదుపరి మూడు నెలల క్రితం ఒక టీచర్ని బదిలీపై పంపించారని తెలియజేశారు. ప్రీ ప్రైమరీ ప్రైమరీ 85 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో ఒక ప్రధానోపాధ్యాయుడు ఒక టీచర్ మాత్రమే
Read More News
T & CPrivacy PolicyContact Us