వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో నేటి శనివారం మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి తన నివాసం వద్ద విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్ష్మీదేవి పల్లి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల పైన కేసులు వేయించింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఉద్దండపూర్ ప్రాజెక్టుని ప్రారంభిస్తే రెండు సంవత్సరాల్లో వికారాబాద్ రంగారెడ్డి జిల్లాల ప్రాంతాలకు నీళ్లు వస్తాయన్నారు ఉద్దండపూర్ ప్రాజెక్టు టెండర్లు రద్దును వెనక్కి తీసుకోవాలని, రిజర్వాయర్లు పూర్తి చేసింది గత బిఆర్ఎస్ ప్రభుత్వం కనీసం కాలువలు తోవలేని ప్రభుత్వం తెలంగాణలో కొనసాగుతుందన్నారు. తెలంగాణలో వ్యవసాయ