గురువారం రోజున మున్సిపల్ పరిధిలోని మినీ ట్యాంక్ బండ్ ఎల్లమ్మ గుండమ్మ చెరువును సందర్శించారు మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ గణపతి నిమర్జనోత్సవం పురస్కరించుకొని ముందస్తు చర్యలో భాగంగా ట్యాంక్ బండ్ పై క్రేన్ల ఏర్పాటును సమీక్షించి నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు శుక్రవారం రోజున గణపతి నిమర్జనోత్సవానికి వినాయక మండపందాలు అందరూ ఒకే రోజు నిమర్జనం చేసుకోవాలంటే తెలిపారు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పట్టణంలో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు