Download Now Banner

This browser does not support the video element.

ఆళ్లగడ్డ: థర్మకోల్ పై విజయ దుర్గ మాత చిత్రం గీసిన చిత్రకారుడు విజయ్

Allagadda, Nandyal | Oct 11, 2024
ఆళ్లగడ్డకు చెందిన చిత్రకారుడు విజయ్ శుక్రవారం అద్భుత చిత్రాన్ని రూపొందించారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని 3×4.5 సైజులో థర్మకోల్ పై టేకు, జిగడ రంగుల మేళవింపుతో విజయ దుర్గ మాత చిత్రాన్ని గీశారు. చెడుపై మంచి ఎల్లప్పుడూ విజయాన్ని సూచిస్తుందని విజయ్ పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us