క్విట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వారి ఉత్తర్వుల మేరకు చిత్తూరు పట్టణంలోని గాంధీ కోడలు నందు ఆదివారం సండే సైకిల్ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ప్రారంభించారు సైకిల్పై గడిపే అరగంట సమయం మన జీవితానికి ఆధారంగా సంవత్సరాలను జోడిస్తుందని వ్యాయామం అనేది మందు కాదు కానీ ప్రతిరోజు చేస్తే మందుల అవసరం లేదని ఎస్పీ పిలుపునిచ్చారు.