శుక్రవారం వికారాబాద్ జిల్లా దారూర్ అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని జింక మృతి చెందినట్లు స్థానికులు ఫారెస్ట్ అధికారులకు శుక్రవారం తెలిపారు. పంచనామా నిర్వహిస్తామని ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. ఫారెస్ట్‌లో వాహనాలను మెల్లగా నడపాలని సూచించారు.