Download Now Banner

This browser does not support the video element.

రాజమండ్రి సిటీ: ఆక్వా తదితర రంగాలపై ట్రంప్ విధించిన 50% రద్దు చేయాలి : రాజమండ్రిలో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన

India | Sep 6, 2025
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆక్వా తదితర రంగాలపై విధించిన 50% శుంకాలను తక్షణమే రద్దు చేయాలని వామపక్షాలు చెందిన నాయకులు డిమాండ్ చేశారు శనివారం రాజమండ్రి శ్యామల సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అరుణ్ మాట్లాడుతూ ట్రంప్ తక్షణమే పెంచిన సొంకాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us