మెదక్ జిల్లా అవెలిగన్పూర్ మండలంలో ఇటీవల భారీ వర్షాలు కురవడంతో రహదారి సౌకర్యం దెబ్బతినడంతో గత మూడు రోజులుగా గిరిజన ఇబ్బందులకు గురవుతున్నారని తెలుసుకున్న పిప్పి రవీందర్ ఆర్యవైశ్య సంఘం నాయకులకు వాసవి క్లబ్ నాయకులకు తెలపడంతో దాతలు డబ్బులు పంపించారు వారి సహకారంతో 50 కుటుంబాల బియ్యము మంచి నూనె చక్కెర సభ్యులు సభ్యులు నెల సామాను శనివారం ఉదయం 11 గంటలకు పంపిణీచేశారు.