భయం భయంగా బడికి దారి పట్టిన అచ్చంపేట్ ఆదర్శ పాఠశాల విద్యార్ధులు... ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు నిజాంసాగర్ చిన్న పూల్ బ్రిడ్జి ధ్వంసం అయ్యింది.దీంతో ఇప్పటి వరకు TGMS అచ్చంపేట్ విద్యార్దులకు GHS నిజాంసాగర్ లో తరగతులను నిర్వహించారు. వరద ఉదృతి తగ్గకమునుపే TGMS కు తరలిపోవాలంటూ వచ్చిన ఉన్నతాధికారుల ఆదేశాలతో గురువారం ఉదయం 9:30 విద్యార్దులు భయం భయంగా బడికి పయనమయ్యారు. వరద ఉదృతి పూర్తిగా తగ్గే వరకు విద్యార్దులను నిజాంసాగర్ GHS లోనే చదివించడం మంచిది అని పేరెంట్స్ అన్నారు. ఉదృతంగా ప్రవహిస్తున్న మంజీరనదిపై నుండి విద్యార్దులను పాఠశాలకు పంపించడం ఏంటని పలువురు పేరెంట్స్ ఆందో