Download Now Banner

This browser does not support the video element.

ఆళ్లగడ్డ మండలం ఎగువ అహోబిలం ఓం నమో నారాయణాయ టర్నింగ్ వద్ద,ఆటో ప్రమాదంలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయాలు

Allagadda, Nandyal | Sep 5, 2025
ఆళ్లగడ్డ మండలం ఎగువ అహోబిలం ఓం నమో నారాయణాయ టర్నింగ్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఆటో ప్రమాదంలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఎగువ ఆ హోబిలం నుండి దిగువ అహోబిలానికి వస్తున్న ఆటో మలుపు వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న వడ్ల రాజ్యలక్ష్మి , మరో ముగ్గురు మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వ్యక్తులను ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us