Download Now Banner

This browser does not support the video element.

మావల: ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన సామగ్రిని సంబంధిత అధికారులకు పంపిణీ చేశాం: కలెక్టర్ రాజర్షిషా

Mavala, Adilabad | Feb 26, 2025
మెదక్, నిజామాబాద్, అదిలాబాద్ ,కరీంనగర్ పట్టభద్రుల, ఉపాద్యాయ నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల సందర్భంగా బుధవారం TTDC లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను , ఎన్నికల బ్యాలెట్ బాక్స్ ల కొరకు క్లోజ్డ్ బాడి వెహికల్స్ లో అమర్చిన gps డివైస్ ను ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా కేంద్రంలోని TTDC (టెక్నికల్ ట్రైనింగ్ డెవలప్మెంట్ సెంటర్ ) లో పోలింగ్‌ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం లో ఏర్పాటు చేసిన ప్రతీ కౌంటర్లను పరిశీలించారు..
Read More News
T & CPrivacy PolicyContact Us