కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం రత్నగిరి కొండలపై నుంచి కిందకు వస్తున్న కారు ఒక్కసారిగా తుప్పల్లోకి దూసుకుపోయిన పరిస్థితి నెలకొంది..ఒకరకంగా ప్రమాదం గురువారం తప్పిందని చెప్పుకోవచ్చు..కొండల నుంచి కిందకు వస్తుండగా అదుపుతప్పడంతో అక్కడున్న చిన్నపాటి డివైడర్ను దాటి ఎదరభాగం అక్కడున్న కొండల్లోకి దూసుకుపోయింది..స్థానికల సహాయంతో కారును బయటకు తెచ్చినట్లుగా పలువురు తెలిపారు