10 రోజుల మహిళా సాధికారికత అవగాహన కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల చిన్న బోనాల లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా పి లక్ష్మీరాజు జిల్లా సంక్షేమ అధికారి మహిళా శిశు సంక్షేమ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ ల గురించి వివరించడం జరిగింది. మహిళల కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అనేక పథకాల గురించి వివరించడం జరిగింది. ఉచిత బస్సు సౌకర్యము ఉచిత విద్యుత్ సౌకర్యము, సబ్సిడీ వంటగ్యాస్ సౌకర్యము, షి టీములు, వడ్డీ లేని రుణాలు ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఇందిరమ్మ క్యాంటీన్లు RTC అద్దె బస్సులు