తవణంపల్లి మండలం, అరగొండ అర్ధగిరి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానాన్ని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, అధికారులు మంత్రికి ఘన స్వాగతం పలికి, సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, పూతలపట్టు శాసనసభ్యులు డా. కలికిరి మురళీమోహన్, దేవదాయ శాఖ రీజినల్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్, మాజీ చైర్మన్ పైమాగం సుగుణాకర్ రెడ్డి, చిత్తూరు జిల్లా దేవదాయ శాఖ సహాయ కమిషనర్ చిట్టెమ్మ, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ఆల