కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం నియోజకవర్గ పరిధిలోని చింతకొమ్మదిన్నె మండలం పెద్దాపురం సమీపంలో ఈనెల 27, 28,29 తేదీలలో జరగనున్న మహానాడు ఏర్పాట్లను శనివారం మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర టిడిపి సీనియర్ నాయకులు దేవినేని ఉమ, ఐ టిడిపి రాష్ట్ర అధ్యక్షులు చింతకాయల విజయ్ తదితరులు పరిశీలించినట్లు సాయంత్రం 4 గంటలకు నాయకులు తెలిపారు. ఈ సందర్బంగా వారు పలు అంశాలపై చర్చించారు