మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని ఎంపీడీవో ఏఈ, డి ఈ లు మండల స్పెషల్ అధికారులతో సమావేశం నిర్వహించారు.జిల్లాలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పెంచాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు.100% ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ పూర్తి కావాలనీ, ఇండ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలన్నారు.ఇందిరమ్మ ఇండ్ల క్రింద ఇల్లు నిర్మించుకునే ప్రతి ఇంటికి 100% సబ్సిడీ క్రింద ప్రభుత్వం 5 లక్షల రూపాయలు అందజేస్తుందని అన్నారు.ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల కొరకై ఇసుక, ఇటుక కంకర బేస్మెంట్ పై ధరల నియంత్రణ ఇండ్లు లబ్ధిదారులకు ....