నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో పేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలని సీపీఎం నాయకుడు నక్కి శ్రీకాంత్ గురువారం డిమాండ్ చేశారు. సర్వే నంబర్ 503లోని ప్రభుత్వ భూమిని దళారుల చేతికి అప్పగించకుండా ఇళ్లులేని పేదలకు ఇవ్వాలని కోరారు. ఈ డిమాండు స్థానిక పేద ప్రజలు మద్దతు తెలిపారు.