Install App
venkata7134
This browser does not support the video element.
సిపిఐ జాతీయ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డికి తిరువూరులో నివాళులర్పించిన సిపిఐ నాయకులు
Tiruvuru, NTR | Aug 31, 2025
ఇటీవల ఆకస్మికంగా మృతి చెందిన సిపిఐ జాతీయ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డికి ఆ పార్టీ నాయకులు ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో తిరువూరు పట్టణంలో ఘన నివాళులు అర్పించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఆయన ఆకస్మిక మృతి తీరని లోటు కొనియాడారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!